📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమహా అన్నదాన కార్యక్రమానికి 50 కేజీల బియ్యం పంపిణీ

మహా అన్నదాన కార్యక్రమానికి 50 కేజీల బియ్యం పంపిణీ

📰 Generate e-Paper Clip

మహా అన్నదాన కార్యక్రమానికి 50 కేజీల బియ్యం పంపిణీ

ప్రజావాణి సెప్టెంబర్ 19 కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలోని శ్రీ వినాయక భక్తమండలి గారికి మూడవ వార్డులోని ఎలుకటి అనిల్ 50 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది

ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు
విశ్వేశ్వరుని దర్శించుకుని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు ఈ

కార్యక్రమంలో వినాయక భక్తమండలి సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.