మహా అన్నదాన కార్యక్రమానికి 50 కేజీల బియ్యం పంపిణీ

మహా అన్నదాన కార్యక్రమానికి 50 కేజీల బియ్యం పంపిణీ ప్రజావాణి సెప్టెంబర్ 19 కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలోని శ్రీ వినాయక భక్తమండలి గారికి మూడవ వార్డులోని ఎలుకటి అనిల్ 50 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు విశ్వేశ్వరుని దర్శించుకుని గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో వినాయక భక్తమండలి సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు