📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవినాయక చవితి సందర్భంగా డీజే లకు అనుమతి లేదు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును కమలాపూర్...

వినాయక చవితి సందర్భంగా డీజే లకు అనుమతి లేదు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును కమలాపూర్ ఎస్ హెచ్ ఓ


📰 Generate e-Paper Clip

వినాయక చవితి సందర్భంగా డీజే లకు అనుమతి లేదు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడును కమలాపూర్ ఎస్ హెచ్ ఓ




ప్రజావాణి సెప్టెంబర్ 19 వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా డీజేలు వినియోగించేందుకు ఎలాంటి  అనుమతి లేదని డీజే నిర్వహి హక్కుల సమావేశంలో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది

వినాయక చవితి ఉత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజీలు వినియోగిస్తే డీజే లను సీజ్ చేయడంతో పాటు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును మరియు ఉత్సవ నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించడం జరిగింది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.