📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకళ్లేపల్లిలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం

కళ్లేపల్లిలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం

📰 Generate e-Paper Clip

కళ్లేపల్లిలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం

జాతీయ జెండాను ఆవిష్కరించిన-సర్పంచ్ బిగుల్లా మోహన్

బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బిగుల్లా మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, సమైక్యతా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినీత్ గౌడ్,కార్యదర్శి ఆకుల రాకేష్, వార్డు సభ్యులు మంకాల మోహన్, నిశని అనిల్, మంకాల మిథున్, ఒగ్గు కనుకయ్య, వేదిరే సతీష్, కారోబార్ స్వామి, అంగన్వాడీ టీచర్లు భూలక్ష్మి, కవిత, సీఏ అశ్విని, ప్రీమ్ బిచ్చతి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.