కళ్లేపల్లిలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం
కళ్లేపల్లిలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన-సర్పంచ్ బిగుల్లా మోహన్ బెజ్జంకి, సెప్టెంబర్ 17 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కళ్లేపల్లి గ్రామంలో గురువారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బిగుల్లా మోహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచనం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని, సమైక్యతా స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వినీత్ గౌడ్,కార్యదర్శి ఆకుల రాకేష్, వార్డు సభ్యులు...