మృతుని కుటుంబానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ళ భాస్కర్ రెడ్డి ఆర్ధిక సహాయం
మద్దూరు సెప్టెంబర్ 14, ప్రజా వాణి,
మద్దూరు మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన కూరెళ్ళ కనుకయ్య గౌడ్ మృతి చెందిన విషయం తెలుసుకున్న మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మారెళ్ల భాస్కర్ రెడ్డి 5000 రూపాయలు హర్థిక సహాయం చేసి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు తోడంగల భాస్కర్,ఆరే వేంకటనారయణ,కొమిరే రాజు,మండల్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ దుర్గం కుమార స్వామి, వంగపల్లి గ్రామ అద్యక్షుడు ఎర్ర బచ్చల గణేష్,ఉపాధ్యక్షులు పండుగ వేణు, కూరెళ్ళ తిరుపతి గౌడ్ , కురెళ్ళ యాదగిరి,చల్ల మధుసూధన్ రెడ్డి,చల్ల నర్సిరెడ్డి ,కెంగర్ల రవి కంచర్ల మోహన్,చాట్ల రవి, మండల కాంగ్రెస్ యూత్ నాయకులు చాట్ల శ్రావణ్ కుమార్ వంగపల్లి యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు రాగి శ్రీనివాస్,వంగపల్లి మరియు ఉప్పరోనిగడ్డ గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

