మండల స్థాయి ఎస్ జి ఎఫ్ ఐ క్రీడల ఎంపికలు .పెద్దవంగర సెప్టెంబర్ 09 ప్రజావాణి .మండలంలోని
పెద్దవంగర పాఠశాలలో మండల స్థాయి క్రీడలు నిర్వహించడం జరిగినది. ఇందులో అండర్ 14 ఇయర్స్ బాలబాలికలు మరియు అండర్ 17 ఇయర్స్ బాల బాలికలు పాల్గొనడం జరిగింది. ఇందులో స్థానిక పాఠశాల హెచ్ఎం బుధారపు శ్రీనివాస్ మరియు ముద్దశాని పారిజాతం సురేష్ మరియు మెహబూబాబాద్ జి ఎఫ్ ఐ ఎస్ జి ఎఫ్ ఐ సెక్రెటరీ శ్రీ ప్రవీణ్ రెడ్డి మరియు మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఇక్కడ సెలెక్ట్ అయిన జోనల్ స్థాయిలో సెలెక్ట్ అయి మరియు జిల్లాస్థాయిలో సెలెక్ట్ అయి రాష్ట్ర స్థాయికి కూడా సెలెక్ట్ కావాలని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గ్రామ సర్పంచ్ ముద్దసాని పారిజాత సురేష్ మాట్లాడుతూ విధ్యార్థులు ఆటల్లోనూ మరియు చదువులోనూ రాణించాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని. ఉపాధ్యాయులు, విదార్థులు పాల్గొన్నారు.
మండల స్థాయి ఎస్ జి ఎఫ్ ఐ క్రీడల ఎంపికలు
RELATED ARTICLES

