📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyఅమీన్పూర్‌ శ్రీదేవి థియేటర్‌ రోడ్డు విస్తరణలో కూల్చివేతలు

అమీన్పూర్‌ శ్రీదేవి థియేటర్‌ రోడ్డు విస్తరణలో కూల్చివేతలు

📰 Generate e-Paper Clip

•అమీన్పూర్‌–శ్రీదేవి థియేటర్‌ రోడ్డు విస్తరణలో కూల్చివేతలు

 

•150 ఫీట్ల రోడ్డుతో ట్రాఫిక్‌కు చెక్‌!

 

రామచంద్రపురం, సెప్టెంబర్‌ 5 (ప్రజావాణి): అమీన్పూర్‌–శ్రీదేవి థియేటర్‌ రోడ్డును 150 ఫీట్ల మేర విస్తరించి రహదారి నిర్మాణం చేపడుతున్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా లింగంపల్లి ఎక్స్‌రోడ్‌ వద్ద కూల్చివేతలు కొనసాగుతున్నాయి.

అమీన్పూర్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి ప్రసాద్‌ ఆధ్వర్యంలో అధికారులు కూల్చివేతలను పర్యవేక్షిస్తున్నారు. 150 ఫీట్ల రోడ్డు అందుబాటులోకి వస్తే వాహనాల రాకపోకలు సులభతరం కావడంతో పాటు ఈ మార్గంలో ట్రాఫిక్‌ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.