📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బెజ్జంకిలో నిర్వహించిన ప్రజావాణికి 11 ఫిర్యాదులు- రెవెన్యూ శాఖకు 8 ఫిర్యాదులు.. రెండు సమస్యలు అక్కడికక్కడే...

బెజ్జంకిలో నిర్వహించిన ప్రజావాణికి 11 ఫిర్యాదులు- రెవెన్యూ శాఖకు 8 ఫిర్యాదులు.. రెండు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఆగస్టు 17 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 11 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో కడివెర్గు ప్రవీణ్ తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు 8, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలకు ఒక్కో ఫిర్యాదు చొప్పున వచ్చినట్లు నోడల్ అధికారి ప్రవీణ్ తెలిపారు.విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా, మిగతా ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.