📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadపెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్

పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్

📰 Generate e-Paper Clip

పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలి జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్

 

మహబూబాబాద్ జిల్లాలో
తనిఖీల్లో భాగంగా చిన్నగూడూరు పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఐపీఎస్ శుక్రవారం తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు పెండింగ్ కేసులను పరిశీలించి ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు.
గంజాయి గుడుంబా అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని యువతకు మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. రాత్రి గస్తీ, బీట్ విధులు గ్రామ సందర్శనలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు.

Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.