📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు

మాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ నాయకులు

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్, ఆగస్టు 11: మాజీ హోంమంత్రి తుళ్ల దేవేందర్ గౌడ్‌ను ఆయన నివాసంలో టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఘనపూర్ మాజీ సర్పంచ్ వేముల సంజీవ గౌడ్, టీడీపీ సీనియర్ నాయకులు సామల జగన్మోహన్ రెడ్డి, పార్టీ నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవేందర్ గౌడ్‌తో నాయకులు పలు అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.