📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriతుర్కపల్లి నూతన ఎస్‌హెచ్‌ఓ శివకృష్ణను కలిసిన భాస్కర్ గౌడ్

తుర్కపల్లి నూతన ఎస్‌హెచ్‌ఓ శివకృష్ణను కలిసిన భాస్కర్ గౌడ్

📰 Generate e-Paper Clip

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ)గా బాధ్యతలు స్వీకరించిన శివకృష్ణను భాస్కర్ గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో భాస్కర్ గౌడ్‌ నర్సింగ్ రావు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular