ఒంగోలు పట్టణంలో నూతనంగా ప్రారంభించిన “”అల్ అరబ్ జైల్ మండి బిర్యాని “”
ఒంగోలు.జూలై 30: ప్రజావాణి జిల్లా బ్యూరో:
ఒంగోలు పట్టణంలో కొనిజేయుడు బస్టాండ్ వద్ద గ్రాండ్గా ప్రారంభించిన అల్ అరబ్ జైలు మండి బిర్యాని పాయింట్ ను ప్రారంభించారు ఇందులో ప్రత్యేకంగా 1 ఫ్లోర్ నందు జైలు తలపించే విధంగా రూములు ఉండడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అదేవిధంగా 2 ఫ్లోర్ అరబిక్ మోడల్ లో ఉండడం ప్రత్యేక ఆకర్షణగా ఆకట్టుకుంది. ఈ “ఆల్ అరబ్ జైల్ మండి బిర్యాని”లో ప్రత్యేకతలు సూపులో వెజ్ తుప్ కాసూప్. లాంగ్ ఫ్రాంగ్ సూప్. స్టాటర్స్. క్రిమి లాలీపాప్. చికెన్ లాలీపాప్. హనీ చిల్లి చికెన్. కుమ్ పావ్ చికెన్. వీటితోపాటు మరెన్నో రకాల ఉన్నాయని ఫ్యామిలీ అంతా విచ్చేసి తినే విధంగా 5 ఫీట్ కాంబో మండీ బిర్యానీలో ప్రత్యేకంగా జఫ్ఫాని బిర్యాని ఆల్ అరబ్ జైల్ మండీ. ఎండీలు. ఎస్.కె ఫమీదా. ఎస్ కే ఫిరోజ్. ఎస్.కె షబీర్. తెలిపారు.





