నిజాంసాగర్ లో 1395.83 అడుగులకు చేరిన నీటిమట్టం.
బాన్సువాడ/ప్రజావాణి:-నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం గురువారం ఉదయం 6 గంటలకు 1395.83/1405.00 అడుగులుగా ఉందని ఏఈఈ సాకేత్ తెలిపారు.ప్రస్తుత నిల్వ 7.466/17.802 టీఎంసీలుగా ఉందన్నారు.గత ఏడాది ఇదే రోజున నీటి మట్టం 1391.30 అడుగులు,నిల్వ 4.622 టీఎంసీలు ఉందనీ.గత 24 గంటల్లో 3935 క్యూసె క్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరగా,145 క్యూసెక్కులు ఆవిరి ద్వారా బయటకు వెళుతోందనీ.ప్రస్తుతం ప్రాజెక్టు నుండి ఎలాంటి గేట్ల ద్వారా నీటి విడుదల లేదని అధికారులు పేర్కొన్నారు.




