*పూడూరు (ప్యాక్స్) చైర్మన్ రేసులో యువ నాయకుడు అజయ్ రెడ్డి*
మన ప్రజావాణి చొప్పదండి నియోజకవర్గం జూలై 31 :
కొడిమ్యాల మండలం పూడూరు ప్యాక్స్ చైర్మన్ రేసులో యువ నాయకుడు అనుమాండ్ల అజయ్ రెడ్డి పేరు ఆ గ్రామ ప్రజల్లో నాయకుల్లో ఎక్కువ గా వినిపిస్తుంది . యువ నాయకుడు సేవా భావం కలిగిన వ్యక్తి. ఏ ఆపదలో అయినా ముందుండి తన వంతు సహాయ సహకారాలు అందించిన వ్యక్తి గా మంచి పేరు తెచ్చుకున్న మనిషి.దానికి తోడుగా తన తండ్రి గారైన అనుమాండ్ల రాఘవరెడ్డి ఇంతకుముందు ప్యాక్స్ చైర్మన్ గా వ్యవహరించాడు .తను ఆకస్మికంగా మరణించడంతో తన తండ్రిగారైన స్థానాన్ని అజయ్ రెడ్డి కి రావాలని పూడూరు రైతులు రగన్న అభిమానులు .నాయకులు గ్రామ ప్రజలు ఆ దేవుని మరియు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఆశీస్సులతో చైర్మన్ పదవి రావాలనికోరుకుంటున్నారు.
పూడూరు ఫ్యాక్స్ చైర్మన్ రేస్ లో యువ నాయకుడు అజయ్
RELATED ARTICLES



