📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaకేటీఆర్ జన్మదినం సందర్భంగా  ఆర్థిక సహాయం

కేటీఆర్ జన్మదినం సందర్భంగా  ఆర్థిక సహాయం

📰 Generate e-Paper Clip

కేటీఆర్ జన్మదినం సందర్భంగా  ఆర్థిక సహాయం

••కేటీఆర్ చూపిన సేవా స్ఫూర్తిని ఆదర్శం గా ముందుకు.

సిరిసిల్ల, ప్రజావాణి

తన నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి అంగమా చేస్తారు. కానీ 34 వ వార్డ్ సభ్యులు సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు.సిరిసిల్ల ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ సేవా కార్యక్రమం చేపట్టారు. తన 34వ వార్డు కౌన్సిలర్ తన వంతుగా 10,000 లను క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్న కూడిక్యాల సతీష్ కు మేలు కోసం అందజేస్తున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా దార్ల సందీప్ మాట్లాడుతూ… కేటీఆర్ జన్మదినాన్ని పునస్కరించుకొని, సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పుట్టినరోజులను సేవా కార్యక్రమాలతో జరుపుకోవాలని, అవసరమైన వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.కేటీఆర్ చూపిన సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ఈ సహాయం చేస్తున్నట్లు పేర్కొంటూ, సమాజ సేవే నిజమైన వేడుక అని దార్ల సందీప్ అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.