📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణWarangalఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

పాపయ్యపేటలో కేక్ కట్ చేసిన సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్

చెన్నారావుపేట జూలై 24 ప్రజావాణి

​బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలను పాపయ్యపేట గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుర్ర సుదర్శన్ గౌడ్ కేక్ కట్ చేసి కేటీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.​గ్రామ పార్టీ అధ్యక్షులు మొర్రి కట్టయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ.. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ యువత, పరిశ్రమల రంగం ఎంతో అభివృద్ధి చెందాయని, ఆయన ఆయురారోగ్యాలతో మరెన్నో ఏళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
​ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మొగిలి కేశవరెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ లింగాల సారంగం, అమృతండ ఉప సర్పంచ్ సంపత్ నాయక్, మండల నాయకుడు భూక్య రవి, వార్డు మెంబర్లు మర్పల వీరస్వామి, బండి రమేష్, బుడిగే నరేందర్ గౌడ్, కత్తి స్వామి గౌడ్, అబ్బదాసి భాస్కర్, మెరుగు నారాయణ, కుండే లక్ష్మణ్, మండల వీరస్వామి, కుండే శ్రీశైలం, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.