📄 ePaper
Tuesday, July 14, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేసిన -ఎంపిడివో ప్రవీణ్

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేసిన -ఎంపిడివో ప్రవీణ్

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 13 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా విద్యార్థినులకు ఆల్బెండజోల్ మాత్రలను ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ మాధురి, వైద్య సిబ్బంది, నర్సులు, ఆశా కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular