📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyటీ వై జె ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమార్తె పూలు–పండ్ల వేడుకలో పాల్గొన్న మున్సిపల్...

టీ వై జె ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమార్తె పూలు–పండ్ల వేడుకలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి

📰 Generate e-Paper Clip

టీ వై జె ఎఫ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమార్తె పూలు–పండ్ల వేడుకలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి
మన సమగ్ర ప్రజావాణి, జూలై 13
సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
జోగిపేట పట్టణంలో తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ వై జె ఎఫ్) స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కుమార్తె పూలు–పండ్ల వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ శుభకార్యానికి జోగిపేట మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కుటుంబ సభ్యులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సభ్యులకు ఆనందం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. అనంతరం వేడుకలో పాల్గొన్న బంధుమిత్రులు, ఆహ్వానితులతో ఆత్మీయంగా ముచ్చటించారు.
కార్యక్రమంలో టీ వై జె ఎఫ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. పూలు–పండ్ల వేడుక ఆత్మీయ వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య కొనసాగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.