ఎండపల్లి మండలం గుల్లకోట అంగన్వాడీ సెంటర్-2లో సర్పంచ్ గొల్లపెల్లి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో పిల్లలకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భూలక్ష్మి, కవిత, సుజాత, వార్డు సభ్యుడు తిరుపతి, కాంగ్రెస్ నాయకులు భూమయ్య గౌడ్, శ్రీనివాస్ గౌడ్, మల్లేష్, ఏఎన్ఎం సునీత, ఆశా వర్కర్ స్వప్న, తిరుపతి గౌడ్, నరేష్, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
సర్పంచ్ చేతుల మీదగా పిల్లలకు దుస్తుల పంపిణీ
0
8
Next article




