ప్రజావాణి మోతే జూన్ 20: మోతే మండల కేంద్రం లో ప్రజానాయకుడు తెలంగాణ రైతన్నల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడు…ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతు *మోతె మండలన్నీ లిఫ్ట్* ద్వారా సశ్య శ్యామలం చేసిన రైతు బంధువు, ప్రజానాయకుడు, నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు *శ్రీ టైగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి* జన్మదిన వేడుకలను మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *కీసర సంతోష్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో మాజీ జడ్పీటీసీ పందిళ్ళపల్లి పుల్లారావు, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకురాలు నంద్యాల అరుణమ్మ, మోతె సర్పంచ్ దోసపాటి అనురాధ, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెలుగు వీరన్న, కాంగ్రెస్ నాయకులు బొక్క వీర రెడ్డి, బొడ్డు నర్సయ్య, మామిడి వెంకటేశ్వర్లు గౌడ్, మేకల కృష్ణ, మరియు గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు,వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులు, పాల్గొన్నారు.


