మోతె మండల కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుకలు..* నాడు దేశ సరిహద్దుల్లో శత్రువులకు సింహస్వప్నంగా నిలిచిన జవాన్…
ప్రజావాణి మోతే జూన్ 20: మోతే మండల కేంద్రం లో ప్రజానాయకుడు తెలంగాణ రైతన్నల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడు...ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతు *మోతె మండలన్నీ లిఫ్ట్* ద్వారా సశ్య శ్యామలం చేసిన రైతు బంధువు, ప్రజానాయకుడు, నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు *శ్రీ టైగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి* జన్మదిన వేడుకలను మోతె మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు *కీసర సంతోష్ రెడ్డి గారి* ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు జరిపి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి...