📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarపాత బాన్సువాడ మాల కుల సంఘం అధ్యక్షునికి ఘనంగా సన్మానం చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్...

పాత బాన్సువాడ మాల కుల సంఘం అధ్యక్షునికి ఘనంగా సన్మానం చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు

📰 Generate e-Paper Clip

పాత బాన్సువాడ మాల కుల సంఘం అధ్యక్షునికి ఘనంగా సన్మానం చేసిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ నాయకులు

ఈరోజు బాన్సువాడ పట్టణంలో పాత బాన్సువాడ మాల కుల సంఘం అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైనటువంటి మల్లూరు సాయిలు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాల కుల సంఘం అభివృద్ధికి పాటుపడాలని బాన్సువాడ డివిజన్ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు కోరారు

ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు మైసయ్య బాన్సువాడ ఏఎంసీ మాజీ చైర్మన్ ఎన్ నర్సింలు, బాన్స్ వాడ డివిజన్ అధ్యక్షులు దేశాయ్ పేట్ ప్రశాంత్ కుమార్ గార్లు పాత బాన్స్ వాడ మాల కుల సంఘం పెద్దలు చింతల గంగాధర్, బ్రహ్మం బాన్సువాడ ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డివిజన్ ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు మాల సంఘ సభ్యులు కృష్ణ మన్నె సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.