మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో 6వ వార్డులో కంపు కొడుతున్న, మురికి కాలువ గ్రామంలోని మురికి నీరు ఒకే స్థలంలో ఆగడం జరుగుతుంది.. దుర్గంధం వెదజల్లుతుంది. గ్రామస్తులు పాలకవర్గానికి చెప్పిన పట్టించుకునే అధికారులు లేరు,6వ వార్డులో ఉన్న గ్రామ ప్రజలు.. దుర్గద్దం వల్ల అనారోగ్యం పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు..
పాములపర్తి గ్రామంలో 6వ వార్డులో కంపు కొడుతున్న, మురికి కాలువ..
0
10
Previous article


