📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీట్లకు కౌన్సిలింగ్''సర్కిల్ ఇన్స్పెక్టర్ .పి.భాస్కర్

నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీట్లకు కౌన్సిలింగ్”సర్కిల్ ఇన్స్పెక్టర్ .పి.భాస్కర్

📰 Generate e-Paper Clip

గుంటూరు మే17 ప్రజావాణి నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీట్లకు కౌన్సిలింగ్ నేరనియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కౌన్సిలింగ్చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: సర్కిల్ ఇన్స్పెక్టర్ *పి.భాస్కర్ గుంటూరు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఆదివారం నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.భాస్కర్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది.రౌడీ షీటర్లు తన నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, సమాజంలో సత్ప్రవర్తనతో జీవించాలని, సిఐ పి.భాస్కర్ ర్రౌడీషిటర్లకు సూచించారు.నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులకు పాల్పడిన ఇటువంటి నేరాలకు, పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని రౌడీషీటర్లను హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.