📄 ePaper
Sunday, June 28, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి నవిలే రామకోటయ్య, నవిలే  నాగయ్య  తల్లి గారి దశ దిన కర్మ కార్యక్రమం లో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు పాల్గొని వారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు, వివిర్, ఆరె లింగారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు కే. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎస్ కే జానీ పాషా,వార్డు మెంబర్ ఎస్ కే ఖాదర్ బాబు,వై. వెంకన్న, మాజీ వార్డు మెంబర్ కే. భాగ్యలక్ష్మి వెంకన్న,నాగుల్, చిన్న నర్సయ్య, సైదులు, మున్న లింగయ్య, వెంకటనారాయణ తదితరులు పాల్గొని ఆమె చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular