📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaచలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన - శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్

చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన – శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్

📰 Generate e-Paper Clip

*చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన – శ్రీరామ్ చారిటబుల్ ట్రస్ట్*

*గట్టుప్పల్ ప్రతినిధి (ప్రజావాణి)*

గట్టుప్పల్ మండల్ పరిధిలోని గట్టుప్పల్ గ్రామం నందు కాలురామ్ ఘుర్కా విద్యాదాయని విద్యాలయం సహకారంతో శ్రీరామ చారిటబుల్ ట్రస్ట్ వారిచే చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో లచ్చమ్మ గూడెం సర్పంచి తోటకూరి శంకర్ చే ప్రారంభోత్సవం జరిగించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు పాఠశాల కరస్పాండెంట్ రేవతి, పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య, పాఠశాల అకాడమిక్ కన్సల్టెంట్ సరోజ పాల్గొని ఈ కేంద్రాలని ప్రారంభించడం అనేది జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular