📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం అమలు

ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం అమలు

📰 Generate e-Paper Clip

  1. *ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమం అమలు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

చండూర్ మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపల్ ఆఫీస్ పక్కన గల PR Guest నందు మెప్మా అద్వర్యంలో “ఉల్లాస్” (అండర్‌ స్టాండింగ్‌ లైఫ్‌ లాంగ్‌ లెర్నింగ్‌ ఫర్‌ అన్‌ ఇన్‌ సొసైటీ) కార్యక్రమము పై ALF OB లకు, ALF RP లకు CRP (Community Resource Persons) లు శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ పధకం ముఖ్య 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండి పాఠశాల విద్యను కోల్పోయిన నిరక్షరాస్యులైన వారిని అక్షరాస్యులుగా మారుస్తూ జీవిత నైపుణ్యాలను అందించే పధకం. మున్సిపల్ కమీషనర్ మాట్లాడుతూ వాలంటీర్లుగా ఉపాధ్యాయులు, విద్యార్దులు, అంగన్ వాడి, ఆశా కార్యకర్తలు, ఇతరులు ఎవరైనా బొధించుటకు గుర్తించాలని తెలియజేయడమైనది. ప్రధానంగా చదవడం, రాయడం, ప్రాధమిక గణితం పై అవగాహన చేయించాలని పేర్కొన్నారు. ఆ తరువాత SERP నుండి నియమించబడిన CRP ల ద్వారా శిక్షణ ఇవ్వటం, పుస్తకాలు అందించటం జరిగింది. ఈ కార్యక్రమములో మున్సిపల్ కమీషనర్ ఎల్. మల్లేశం, మెప్మా TMC ఎన్. సరిత, ALF OB లు , ALF RP లు, CRP (Community Resource Persons) లు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular