📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgondaలిటిల్ ఛాంపియన్స్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం

లిటిల్ ఛాంపియన్స్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం

📰 Generate e-Paper Clip

*లిటిల్ ఛాంపియన్స్ స్కూల్‌లో అడ్మిషన్లు ప్రారంభం*

*గుర్రంపోడు ప్రతినిధి (ప్రజావాణి)*

గుర్రంపోడు లోని ప్రముఖ విద్యాసంస్థ లిటిల్ ఛాంపియన్స్ స్కూల్‌ లో 2026-27 విద్యా సంవత్సరానికి నర్సరీ నుండి 8 వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, “పిల్లల సర్వతోముఖాభివృద్ధే మా లక్ష్యం. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆట స్థలం, సీసీటీవీ భద్రత, వ్యాన్ సౌకర్యంతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం” అని తెలిపారు.

*ప్రత్యేకతలు:*
1. ఇంగ్లీష్ మీడియం + స్పోకెన్ ఇంగ్లీష్‌పై ప్రత్యేక శ్రద్ధ
2. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, డ్రాయింగ్, డ్యాన్స్, టైక్వాండో
3. తక్కువ మంది విద్యార్థులతో క్లాస్ రూమ్‌లు
4. ప్రతి నెల పేరెంట్స్ మీటింగ్

అడ్మిషన్లు పరిమిత సీట్లు మాత్రమే. ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత. ఆసక్తి గల తల్లిదండ్రులు స్కూల్ ఆఫీసులో సంప్రదించగలరు.

*సంప్రదించండి:* 9000737009
*అడ్రస్:* లిటిల్ ఛాంపియన్స్ స్కూల్, మెయిన్ రోడ్, గుర్రంపోడు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular