📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyపోలారం తండాలో గల శ్రీకృష్ణ గుడి 22వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ...

పోలారం తండాలో గల శ్రీకృష్ణ గుడి 22వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాలే యాదయ్య, గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గుడి మల్కాపుర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చెంద్రశేఖర్

📰 Generate e-Paper Clip

షాబాద్ మండలంలోని పోలారం తండాలో గల శ్రీకృష్ణ గుడి 22వ వార్షికోత్సవం సందర్భంగా చేవెళ్ల నియోజకవర్గం శాసనసభ్యులు కాలే యాదయ్య గారు ,రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి గారు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచులు ఈగ ప్రభాకర్ రెడ్డి , కుమ్మరి లావణ్య చెన్నయ్య, బండ స్వరూప మహేందర్ గౌడ్, మాజీ సర్పంచులు జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు వర్తే మారెమ్మ లక్ష్మణ్ నాయక్ ,వర్త్య కిషోర్, నాయకులు అత్తిలి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ ,గౌరీశ్వర ముదిరాజ్, మల్లేష్ ,శేఖర్, విట్టలయ్య ,నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular