పల్నాడు జిల్లా,ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) కారంపూడి మండలం,చిన్నగార్లపాడు గ్రామం లో వరిగడ్డి కట్టల కట్టే మిషన్ లో ఇరుక్కొన్న గడ్డిని తొలగించే క్రమంలో ప్రమాదవైశాత్తు మిషన్ లో పడ్డ చేయి సగానికి తెగి తీవ్ర గాయాలతో బయట పడ్డ యువకుడు పల్నాడు జిల్లా, కారంపూడి మండలం,చిన్నగార్లపాడు గ్రామం లో బత్తుల వెంకటేష్ (22) సo”రాలు గల యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పొలం లో పనిచేస్తున్న సమయంలో వరిగడ్డి కట్టలుకట్టే మిషన్ కి దారం చుట్టుకోగా దాన్ని చేత్తో తొలగించే సమయంలో ట్రాక్టర్ ఇంజన్ ఆన్ లో ఉండటంలో చెయ్ మిషన్లో ఇరుక్కొని సగానికి పైగా కట్ అయ్యి తీవ్ర గాయాలతో ఉన్న యువకుడిని గమనించిన తోటి పొలాలవారు యువకుడిని హటావోటిన పిడుగురాళ్ల ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు డాక్టర్ సలహా. మేరకు గా గుంటూరు లో ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ కు తరిలించారు
Homeఎడిటోరియల్వరిగడ్డి కట్టల కట్టే మిషన్ లో ఇరుక్కొన్న గడ్డిని తొలగించే క్రమంలో ప్రమాదవైశాత్తు మిషన్ లో...
వరిగడ్డి కట్టల కట్టే మిషన్ లో ఇరుక్కొన్న గడ్డిని తొలగించే క్రమంలో ప్రమాదవైశాత్తు మిషన్ లో పడ్డ చేయి సగానికి తెగి తీవ్ర గాయాలతో బయట పడ్డ యువకుడు
0
2
- Advertisment -

