📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION

📰 Generate e-Paper Clip

*పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం టి పి సి సి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

ప్రజావాణి
ఏప్రిల్ :23
కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 

ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని గుమస్తా కాలనీ 19వ వార్డులోని నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ద్వారా నిరుపేదలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారు సొంత స్థలం లేని వారికి ఇల్లా నిర్మాణం కోసం త్వరలో ప్రభుత్వము ఒక ప్రకటన చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో, జిల్లా ఉపాధ్యక్షులు, పంపరి లక్ష్మణ్, మున్సిపల్ కౌన్సిలర్లు, గడ్డమీది మహేష్, క్రేడా అధ్యక్షులు నర్సాగౌడ్, మాజీ కౌన్సిలర్లు, పంపరి శ్రీనివాస్, సలీం, పిడుగు సాయిబాబా,మామిళ్ళ రమేష్, రవీందర్ గౌడ్, కోటేశ్వర్, మెహర్ బాబా గౌడ్, రాజశేఖర్, బండారి శ్రీకాంత్,బల్ల శ్రీనివాస్, పండు శ్రీకాంత్, రాహుల్ , ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.