*పేదల సొంతింటి కల నెరవేరుస్తున్నాం టి పి సి సి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ప్రజావాణి ఏప్రిల్ :23 కామారెడ్డి జిల్లా ప్రతినిధి   ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలోని గుమస్తా కాలనీ 19వ వార్డులోని నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్...