📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్వలపు వలలో మోసాలు..! బరితెగించి సహకరించిన ఖాకీలు..

వలపు వలలో మోసాలు..! బరితెగించి సహకరించిన ఖాకీలు..

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) అనంతపురంలో హనీ ట్రాప్ కేసు.లేడీడాన్ రంగమ్మ అరెస్ట్.. రిమాండ్.సహకరించిన పోలీసు అధికారులపై కూడా చర్యలు.పది మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.మహిళను ఎరగా వేసి అమాయకుల నుంచి రెండు కోట్లు వసూలు చేసిన హనీ ట్రాప్ ముఠా.ఈ ముఠాకు సహకరించిన రాప్తాడు సీఐ శ్రీహర్ష, అనంతపురం త్రీ టౌన్ సీఐ రాజేంద్రనాథ్ యాదవ్ వీఆర్ కు బదిలీ.మరో ఎనిమిది మంది కానిస్టేబుళ్ల పాత్రపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.హనీ ట్రాప్ ముఠాకు నేరుగా సహకరించిన పోలీసులు.బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో క్రమశిక్షణ చర్యలు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.