📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్చంటి బిడ్డలు,బాలల తో బిక్షాటన చేస్తే కఠిన చర్యలు తప్పవు,,రాజంపేట డివిజన్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్...

చంటి బిడ్డలు,బాలల తో బిక్షాటన చేస్తే కఠిన చర్యలు తప్పవు,,రాజంపేట డివిజన్ లెవల్ చైల్డ్ ప్రొటెక్షన్ & లీగల్ అడ్వజరి కమిటీ

📰 Generate e-Paper Clip

                         ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్22) రాజంపేట                                                           జిల్లా కలెక్టర్ అదేశాలు &సబ్ కలెక్టర్ రాజంపేట వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం లో అధికారుల బృందం సమావేశం చంటి బిడ్డలు,బాలల తో బిక్షాటన చేసినా,చేయించినా భారతీయ బాలల న్యాయ చట్టము ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరిక మున్సిపల్,పోలీస్,సంక్షేమ,ICDS,మెడికల్ &హెల్త్ శాఖలు సంయుక్తంగా త్వరలో రెస్క్యు ఆపరేషన్ నిర్వహిస్తామని ప్రకటన మీ పరిసరాలలో అలాంటి కార్యకలాపాలు జరుగుతున్న అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరిన అధికారులు సమావేశంలో పాల్గొన్న మున్సిపల్ కమీషనర్ లక్ష్మీ నారాయణ డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సుభాన్ సాంఘిక సంక్షేమ అధికారిణి హైమవతి అర్బన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ ICDS అధికారిణి నాగలక్ష్మి మున్సిపల్ అధికారి మల్లికార్జున,తదితర అధికారులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.