ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) అమరావతి ప్రభుత్వం ఉద్యోగం నుండి డిస్మిస్ చేయడం పై తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సచివాలయం ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షుడు.వెంకట్రామి రెడ్డి పాయింట్స్ ముఖ్యమంత్రి బర్త్డే సందర్భంగా ఉద్యోగులకి కానుకగా డీఏ,prc లాంటివి కానుకగా ఇస్తారు.కానీ చంద్రబాబు ప్రభుత్వం.ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్న నన్ను డిస్మిస్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు.ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ దీని మీద మాట్లాడారు.నేను ఉద్యోగులతో నేను మీటింగ్స్ పెట్టారు అనడానికి సరైన ఆధారాలు లేవు.నేను ఎక్కడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేదు.బద్వేల్ డిపో లో ఆర్టీసీ ఉద్యోగులతో మీటింగ్ పెట్టినట్టు ఎవరు చెప్పలేదే.వాటి ఆధారాలు కూడా లేవు.అయినా ఇలాంటి విషయాలకు ప్రభుత్వ ఉద్యోగిన డిస్మిస్ చేసే అధికారాలు లేవు.ఉద్యోగుల సర్వేస్ రూల్స్ కి విరుద్ధంగా నన్ను డిస్మిస్ చేశారు.5 కారణాలు ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగులను డిస్మిస్ చేసే అధికారం ఉంటుంది.ఫోర్జరీ చేసినప్పుడు,లంచం తీసుకున్నప్పుడు,అవినీతి,రెండు పెళ్లిల్లు,అక్రమ సంబంధం లాంటి వ్యవహారాలు చసినప్పుడే ఉద్యోగిని డిస్మిస్ చేసే అధికారం ఉంటుంది.2014 నుండి 2019 వరకు.ఉద్యోగులను రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు వాడుకున్నారు.ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా.ఢిల్లీలో చేసిన దీక్షలో ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు పాల్గొన్నారు.వాటికి సమాధానం చెప్పగలరా ఎన్నికల ప్రచారం చేశానని.నన్ను డిస్మిస్ చేస్తే.మరి చంద్రబాబుతో ఢిల్లీ వెళ్లిన ఉద్యోగ సంఘాల నాయకులను,ఉద్యోగులను ఎందుకు డిస్మిస్ చేయలేదు.కూటమి నాయకులు ఉద్యోగుల కోసం ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చారు.కానీ రెండేళ్లు గడిచిన. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు..IR, PRC లాంటి ఊసే ఎత్తడం లేదు.ఉద్యోగుల బకాయిలు చెల్లించలేదు.రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులకు అన్ని విషయాలు తెలుసు.ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నన్ను టార్గెట్ చేసి డిస్మిస్ చేశారు.కూటమి పాలన కంటే.జగన్ జగన్ పరిపాలన వెయ్యిరెట్లు బెటర్.దీన్ని కాదనే చెప్పే దమ్ము ఏ ఉద్యోగ సంఘం నాయకుడు ఉందా.ఛాలెంజ్ చేస్తున్న.కరోనా లాంటి ఇబ్బందులు ఉన్న జగన్.IR,PRC లాంటివి ఇచ్చారు.ఒకవేళ కరోనా సమయంలో చంద్రబాబు ఉంటే.ప్రజలు నుండి జోలీ పట్టి డబ్బులు వసూల్ చేసేవారు.ప్రభుత్వాన్ని కచ్చితంగా ప్రశ్నిస్తాం.ఉద్యోగులకు రావాల్సిన హక్కుల మీద పోరాటం చేస్తా.నా మీద చర్యలు వెనక్కి తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ కోరాతాను.ప్రభుత్వం నుండి స్పందనరాకపోతే,నా మీద తీసుకున్న చర్యలను.కోర్ట్ లో సవాల్ చేస్తా.కోర్టుల్లో విజయం సాధిస్తా.
Homeఆంధ్రప్రదేశ్నా మీద చర్యలు వెనక్కి తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ కోరాతాను,స్పందనరాకపోతే,కోర్టుల్లో విజయం సాధిస్తా. వెంకట్రామి రెడ్డి
నా మీద చర్యలు వెనక్కి తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ కోరాతాను,స్పందనరాకపోతే,కోర్టుల్లో విజయం సాధిస్తా. వెంకట్రామి రెడ్డి
0
12
RELATED ARTICLES
- Advertisment -

