నా మీద చర్యలు వెనక్కి తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ కోరాతాను,స్పందనరాకపోతే,కోర్టుల్లో విజయం సాధిస్తా. వెంకట్రామి రెడ్డి

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్21) అమరావతి ప్రభుత్వం ఉద్యోగం నుండి డిస్మిస్ చేయడం పై తాడేపల్లిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సచివాలయం ఉద్యోగ సంఘం మాజీ అధ్యక్షుడు.వెంకట్రామి రెడ్డి పాయింట్స్ ముఖ్యమంత్రి బర్త్డే సందర్భంగా ఉద్యోగులకి కానుకగా డీఏ,prc లాంటివి కానుకగా ఇస్తారు.కానీ చంద్రబాబు ప్రభుత్వం.ఉద్యోగ సంఘం నాయకుడిగా ఉన్న నన్ను డిస్మిస్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నారు.ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ దీని మీద మాట్లాడారు.నేను ఉద్యోగులతో నేను మీటింగ్స్ పెట్టారు అనడానికి సరైన ఆధారాలు లేవు.నేను ఎక్కడా...