📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriనేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రెసిడెంట్ గా...

నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ అబ్దుల్లాపూర్ మెట్ మండల ప్రెసిడెంట్ గా పరంధ ప్రవీణ్

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ జితేందర్ సింగ్ రానా ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల అధ్యక్షుడిగా పరంధ ప్రవీణ్ కి నియామక పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ పరంధ ప్రవీణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ శాలువా కప్పి సన్మానించడం జరిగింది. ప్రవీణ్ మాట్లాడుతూ బాచారం గ్రామం నుంచి అబ్దుల్లాపూర్మెట్ మండలానికి అధ్యక్షుడిగా నియమించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ మేడ్చల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కనకం నాగరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కలకుంట్ల ప్రసాద్, ఘట్కేసర్ మండల అధ్యక్షుడు ఎన్ నర్సింగరావు, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.