📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సిఐ వినోద్ ఆటగాడే....ఖాకీకి మచ్చలా మారుతున్న విఆర్ నాటకం?

సిఐ వినోద్ ఆటగాడే….ఖాకీకి మచ్చలా మారుతున్న విఆర్ నాటకం?

📰 Generate e-Paper Clip

ప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)మంగళగిరి టౌన్ కేసులో సిఐ వినోద్ ఆటగాడే.ఖాకీకి మచ్చలా మారుతున్న విఆర్ నాటకం ఆరోపణలున్న అధికారులకు తాత్కాలిక ‘విరామం’తర్వాత మళ్లీ పోస్టింగ్‌లేనా?ఖాకీ గౌరవాన్ని దెబ్బతీసిన‘క్యాప్ వివాదం’వీఆర్‌కు వెళ్లిన సీఐ ఫోటోలు వైరల్పో లీస్ ప్రతిష్టపై తీవ్ర చర్చ.వీఆర్‌లో ఉన్న సీఐ వినోద్ కుమార్‌కు మళ్లీ ప్రకాశం జిల్లా పామూరు సీఐగా పోస్టింగ్ ఎలా  ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.అంత త్వరగా రీ-పోస్టింగ్ ఎందుకు ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయి:ఆరోపణలు వచ్చిన అధికారులకు వీఆర్ కొంతకాలం తర్వాత మళ్లీ పోస్టింగ్ఇ దే ఇప్పటి ప్రజెంట్ ట్రెండ్?ఆరోపణలున్న సీఐలు తిరిగి పోస్టింగ్ పొందడం వివాదాస్పదం.వీఆర్ అంటే శిక్షా? లేక కేవలం కూలింగ్ పీరియడ్?వీఆర్‌కు పంపిన తర్వాత“సెటిల్‌మెంట్లు.రాజకీయ,ఆర్థిక ప్రభావం,విచారణ పూర్తికాకముందే బాధ్యతలు ఇవ్వడం పై విమర్శలు బాధితులకు న్యాయం ఆలస్యం పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటోంది“క్యాప్ వివాదం”తో మరింత కలకలం సీఐకి సంబంధించిన ఫోటోలు వైరల్  పోలీస్ క్యాప్ వినియోగంపై తీవ్ర ఆగ్రహం మంగళగిరి టౌన్ కేసులో వివాహితుడైన సీఐ వినోద్ పై ద్వంద్వ జీవితం ఆరోపణలు, భార్య కుటుంబ సభ్యులపై కేసులు,ఉన్నతాధికారుల జోక్యం,చివరకు వీఆర్.. కానీ కొన్ని నెలల తర్వాత అదే అధికారి ప్రకాశం జిల్లా పామర్రు లో మళ్లీ సీఐగా పోస్టింగ్ పొందడం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.వీఆర్ అంటే విచారణ పూర్తయ్యే వరకు మాత్రమేనా లేక ‘కేసు చల్లారే వరకు’నా?”అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.లాలూచీ పోస్టింగ్‌లు’వాస్తవమా వాదనమా?స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణలు మరింత తీవ్రంగా ఉన్నాయి.వీఆర్‌కు పంపిన తర్వాత “సెటిల్‌మెంట్లు”,రాజకీయ, ఆర్థిక ప్రభావం, తర్వాత మరో జిల్లాలో పోస్టింగ్.ఇది కేవలం వాదనగా తీసుకోవాలా?లేక లోతైన విచారణ అవసరమా? అన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది.విచారణ పూర్తికాకముందే పోస్టింగ్స రైన పద్ధతేనా ఒక అధికారి పై ఆరోపణలు ఇంకా విచారణలోనే ఉండగా,అతడికి మళ్లీ బాధ్యతలు అప్పగించడం సరైన పరిపాలనా విధానమా?ఇది మూడు ప్రధాన సమస్యలకు దారి తీస్తోంది:విచారణపై ప్రభావం పడే ప్రమాదం బాధితులకు న్యాయం ఆలస్యం పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతినడం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular