సిఐ వినోద్ ఆటగాడే….ఖాకీకి మచ్చలా మారుతున్న విఆర్ నాటకం?

ప్రజావాణిన్యూస్(ఏప్రిల్12)మంగళగిరి టౌన్ కేసులో సిఐ వినోద్ ఆటగాడే.ఖాకీకి మచ్చలా మారుతున్న విఆర్ నాటకం ఆరోపణలున్న అధికారులకు తాత్కాలిక ‘విరామం’తర్వాత మళ్లీ పోస్టింగ్‌లేనా?ఖాకీ గౌరవాన్ని దెబ్బతీసిన‘క్యాప్ వివాదం’వీఆర్‌కు వెళ్లిన సీఐ ఫోటోలు వైరల్పో లీస్ ప్రతిష్టపై తీవ్ర చర్చ.వీఆర్‌లో ఉన్న సీఐ వినోద్ కుమార్‌కు మళ్లీ ప్రకాశం జిల్లా పామూరు సీఐగా పోస్టింగ్ ఎలా  ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.అంత త్వరగా రీ-పోస్టింగ్ ఎందుకు ప్రజల్లో సందేహాలు పెరుగుతున్నాయి:ఆరోపణలు వచ్చిన అధికారులకు వీఆర్ కొంతకాలం తర్వాత మళ్లీ పోస్టింగ్ఇ దే ఇప్పటి ప్రజెంట్ ట్రెండ్?ఆరోపణలున్న సీఐలు తిరిగి...