నెల్లూరు ప్రజావాణి న్యూస్ ఏప్రిల్6:నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్.మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు అవినీతి కోటలు బద్దలవుతున్నాయి.వైయస్.జగన్‘మావిగన్’పై ప్రజల్లో విస్తృత చర్చను చూసి కూటమి నేతల్లో వణుకు మొదలైంది.ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోంది.మావిగన్ చర్చను అడ్డుకోవడానికి క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ.కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నారు.వైయస్. జగన్ ని దూషిస్తేనే ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ పెరుగుతుందని చంద్రబాబు టార్గెట్ పెట్టారు.అవినీతి చేసినా పర్లేదు కానీ.జగన్ గారిని తిట్టడమే కూటమి ఎమ్మెల్యేల లక్ష్యం.రాధాకృష్ణ తన ‘చెత్తపలుకు’లో అత్యంత దిగజారి వైయస్సార్సీపీ నేతలపై విషం చిమ్మారు.మనుషులైతే ఎవరూ మాట్లాడలేని చండాలమైన భాషను రాధాకృష్ణ వాడుతున్నారు.రాధాకృష్ణ నీచమైన రాతలు చూస్తే ఆయన కూతురు కూడా మొహాన ఉమ్మేయడం ఖాయం.రాధాకృష్ణ జీవితమంతా అవినీతి మయం.ఆయనలో ఎక్కడా నీతి అనేది కనిపించదు.సొంత జీవితంలో అనైతిక సంబంధాలు పెట్టుకున్న రాధాకృష్ణ.మా ఇంటి మహిళల గురించి మాట్లాడతారా?పీఏతో అక్రమ సంబంధం పెట్టుకున్న నీచ వ్యక్తిత్వం రాధాకృష్ణది.మహిళలను అడ్డుపెట్టుకుని ఎన్టీఆర్ నుంచి పార్టీని,గుర్తును లాక్కున్న ఉదంతంలో బ్రోకర్ రాధాకృష్ణ.చంద్రబాబుకు బ్రోకరిజం చేసిన రాధాకృష్ణకు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు.కుటుంబ సభ్యుల గురించి నీచంగా మాట్లాడిన రాధాకృష్ణను కోసి ఊరగాయ పెట్టాలి.రాజకీయ విమర్శల పేరుతో మహిళలను అవమానించడం అత్యంత నీచమైన ప్రవర్తన.జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ వంద శాతం బ్రోకరిజం నడిపిస్తున్నాడు.చంద్రబాబు ఆదేశాలతోనే సిగ్గు శరం లేకుండా దళారి పనులు చేస్తున్నాడు. వైయస్సార్సీపీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు.మళ్లీ వైయస్సార్సీపీ అధికారంలోకి రావడం,వైయస్.జగన్ సీఎం అవ్వడం ఖాయం.వైయస్.జగన్ ని ఎదుర్కోవడం మీ వల్ల కాదన్న భయంతోనే ఈ నీచ రాతలు రాస్తున్నారు.దేశంలో ఎవరికి చూపించినా నీ పత్రికను ‘దళారుల కరపత్రం’అని పిలుస్తారు.మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిన రాధాకృష్ణను ప్రజలు నడిరోడ్డుపై నిలబెట్టడం ఖాయం.నీ జన్మకు నీతి,జాతి లేదని రాధాకృష్ణా.నువ్వు రాసే కాకి కథలు మా పిక్క మీద వెంట్రుక కూడా పెరకలేవు.ఆంధ్రజ్యోతి పత్రికను బహిష్కరించాలని ఇప్పటికే తటస్థులు నిర్ణయించుకున్నారు.రాబోయే రోజుల్లో మహిళలే రాధాకృష్ణకు,ఎల్లో మీడియాకు తగిన బుద్ధి చెబుతారు.అభివృద్ధి పైన, ప్రజా సమస్యల పైన మాట్లాడే దమ్ము కూటమి నేతలకు లేదు.నీచమైన రాతలతో మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాలమే సమాధానం చెబుతుంది.
రాధాకృష్ణ ది బ్రోకరిజం.. జర్నలిజం కాదు – కాకాణి”
0
14
Previous article
- Advertisment -


