రాధాకృష్ణ ది బ్రోకరిజం.. జర్నలిజం కాదు – కాకాణి”

నెల్లూరు ప్రజావాణి న్యూస్ ఏప్రిల్6:నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్.మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు అవినీతి కోటలు  బద్దలవుతున్నాయి.వైయస్.జగన్‘మావిగన్’పై ప్రజల్లో విస్తృత చర్చను చూసి కూటమి నేతల్లో వణుకు మొదలైంది.ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎల్లో మీడియా జడలు విప్పి రాక్షస విన్యాసాలు చేస్తోంది.మావిగన్ చర్చను అడ్డుకోవడానికి క్షుద్ర విద్యలన్నీ ప్రదర్శిస్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ.కోట్లాది రూపాయలు ఖర్చు చేసి సోషల్ మీడియాలో నెగటివ్ ట్రోలింగ్ చేయిస్తున్నారు.వైయస్. జగన్ ని దూషిస్తేనే ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్ పెరుగుతుందని చంద్రబాబు టార్గెట్ పెట్టారు.అవినీతి చేసినా పర్లేదు...