72 గంటల తర్వాత పెద్ది ఆరోగ్యంపై స్పష్టత
చెన్నారావుపేట జూలై 28 ప్రజావాణి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర గుండెపోటుతో యశోద ఆసుపత్రిలో చేరారు.హన్మకొండలో అస్వస్థతకు గురైన ఆయనను ప్రత్యేక ‘గ్రీన్ ఛానల్’ ద్వారా సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. చూపని వైద్యులు.అంతర్జాతీయ వైద్య నియమాల ప్రకారం 72 గంటల న్యూరోలాజికల్ రీ-అసెస్మెంట్ తర్వాత పెద్ది ఆరోగ్యంపై స్పష్టత వస్తుందని స్పష్టం చేశారు.




