📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఆంధ్రప్రదేశ్పోలీసుల అండతోనే టీడీపీ రిగ్గింగ్.లేదంటే ముసల్‌రెడ్డిపల్లి కూడా మనదే: పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

పోలీసుల అండతోనే టీడీపీ రిగ్గింగ్.లేదంటే ముసల్‌రెడ్డిపల్లి కూడా మనదే: పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల నవంబర్ 28ప్రజావాణి మండలం లోని ఆరు గ్రామపంచాయతీలగాను ఐదు గ్రామపంచాయతీలను వైఎస్ఆర్సిపి గెలుచుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ నేను ఇన్చార్జిగా ఉన్న.గ్రామ పంచాయతీల్లో ఆరు గ్రామపంచాయతీలో ఎన్నికలు నిర్వహించగా.(1) గానుగపెంట.చవ్వా వెంగల్ రెడ్డి.(2) పులివీడు. చాట కొండు లలితమ్మ.(3) కవలకుంట్ల.వీరపోగు గురయ్యా.(4) కొర్రపాటి పల్లి. బుసగాని లక్ష్మీదేవి.(5) సంచర్ల. చిత్త పద్మావతి. గెలుపొందారు.(6) ముసల్ రెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి వెంకటరెడ్డి.స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. ఓటమికి కారణం.సిద్ధన కిచ్చాయిపల్లి హరిజనవాడలో ఉన్న బూతులు.స్వయంగా ఎస్సై వచ్చి బూతులో ఉన్న ఏజెంట్లను బయటికి లాగివేయడం అక్కడ పోలీసుల సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ వారు.రిగ్గింగ్ చేసుకోవడం జరిగింది. అదే కాక ముసల్ రెడ్డి గ్రామంలో.పోలీసులు దౌర్జన్యం చేసి మగవారిని. మహిళలను కూడా బెదిరించడం భయపెట్టడం వారిని లాఠీచార్జితో కొట్టడం కూడా జరిగిందని అందువల్ల ఓటమి పాలు కావడం జరిగిందని.అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగిందని నాగార్జున రెడ్డి,అన్నారు.పోలీసులు దౌర్జన్యం చేసిన భయపెట్టిన కేసులు పెడతామన్న వైసిపి నాయకులు కార్యకర్తలు.భయపడకుండా బెదరకుండా.ధైర్యంగా పోలీసులను ఎదుర్కొన్నారని.పోటీ జరిగింది పోలీసులకు వైసిపి పార్టీకి మధ్యనే జరిగింది కానీ.టిడిపి పార్టీతో కాదని ఇప్పుడు జరిగిన ఎన్నికల తీరును బట్టి అర్థమవుతుందని. ఇప్పుడు వైసిపి పార్టీని గెలిపించిన నాయకులకు కార్యకర్తలకు.నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని.అలాగే ఓటమి చెందిన ను అదరకుండా బెదరకుండా పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానని 2029లో మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయమని.ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని.అందుకే ఈ అరాచకాలను చేయడం జరిగిందని.కావున జగనన్న వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే అక్రమాలకు అన్యాయాలకు పాల్పడిన పోలీస్అధికారులను తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఇప్పటి వీడియోలు ఇప్పటి పరిస్థితులు ఎవరు మరిచిపోలేరని అన్నీ కూడా డిజిటల్ బుక్ లో ఎక్కడ జరుగుతుందని అప్పుడు ఎవరు చెప్పినా జగనన్న వినే పరిస్థితిలో లేరని కార్యకర్తలకు భరోసా ఇచ్చారని. నాగార్జున రెడ్డి తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.