పోలీసుల అండతోనే టీడీపీ రిగ్గింగ్.లేదంటే ముసల్‌రెడ్డిపల్లి కూడా మనదే: పోతిరెడ్డి నాగార్జున రెడ్డి

పోరుమామిళ్ల నవంబర్ 28ప్రజావాణి మండలం లోని ఆరు గ్రామపంచాయతీలగాను ఐదు గ్రామపంచాయతీలను వైఎస్ఆర్సిపి గెలుచుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాజీ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి మాట్లాడుతూ నేను ఇన్చార్జిగా ఉన్న.గ్రామ పంచాయతీల్లో ఆరు గ్రామపంచాయతీలో ఎన్నికలు నిర్వహించగా.(1) గానుగపెంట.చవ్వా వెంగల్ రెడ్డి.(2)పులివీడు.చాట కొండు లలితమ్మ.(3) కవలకుంట్ల.వీరపోగు గురయ్యా.(4) కొర్రపాటి పల్లి.బుసగాని లక్ష్మీదేవి.(5)సంచర్ల.చిత్త పద్మావతి.గెలుపొందారు.(6)ముసల్ రెడ్డిపల్లి సర్పంచ్ అభ్యర్థి వెంకటరెడ్డి.స్వల్ప ఓట్లతో ఓటమి చెందారు. ఓటమికి కారణం.సిద్ధన కిచ్చాయిపల్లి హరిజనవాడలో ఉన్న బూతులు.స్వయంగా ఎస్సై వచ్చి బూతులో...