📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమద్దూరులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

మద్దూరులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

📰 Generate e-Paper Clip

మద్దూరులో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం

బీమా పథకం సద్వినియోగం చేసుకోవాలి

మద్దూరు సర్పంచ్ దామెర మల్లేశం

మద్దూరు నవంబర్28, ప్రజా వాణి,

మద్దూరు మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం చేతుల మీదుగా ప్రారంబించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ జీవిత బీమా పథకం గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్, జి పి ఓ, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.