📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅన్న మృతి చెందిన పదో రోజే తమ్ముడు మృతి.. ఒకే కుటుంబంలో వరుస విషాదాలు..

అన్న మృతి చెందిన పదో రోజే తమ్ముడు మృతి.. ఒకే కుటుంబంలో వరుస విషాదాలు..

📰 Generate e-Paper Clip

అన్న మృతి చెందిన పదో రోజే తమ్ముడు మృతి.. ఒకే కుటుంబంలో వరుస విషాదాలు..
ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట నవంబర్ 28 : అన్న మృతి చెందిన పది రోజులకే తమ్ముడు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నరసింహులపేటకు చెందిన ఎర్ర విరావెంకులు ఇటీవల మృతి చెందగా, ఆయన మృతి చెందిన పదో రోజే తమ్ముడు ఎర్ర చిన్న నరసయ్య మృతి చెందాడు.
ఒకే కుటుంబంలో పది రోజుల వ్యవధిలో ఇద్దరు సోదరులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. నరసయ్యకు ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో తండ్రి మృతితో వారి కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది.
ఈ ఘటనతో నరసింహులపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.