ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
* బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్
* బిసి జేఏసీ ఛైర్మెన్ పైడిపేల్లి రమేష్ సేవాలాల్ సేన రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు సంతోష్ నాయక్ ముదిరాజ్ సంఘం టౌన్ అధ్యక్షులు ఆంజనేయులు రజక సంఘం నాయకులు
జమ్మికుంట నవంబర్ 26 (ప్రజావాణి)
బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీరాష్ట్ర ఛైర్మెన్ డా విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రం లో భారత రాజ్యాంగ దినోత్సవ పండుగ ఘనంగా నిర్వహించడం జరిగిందిదీనిని ఉద్దేశించి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ పీడిత ప్రజలకు విముక్తి కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవతాన్ని త్యాగం చేసి మనకోసం రాజ్యాంగం అందించిన దినం దీని వలన ఈ భూమి మీద జ్ఞానం మీద సంపద మీద రాజ్యం మీద సమస్త రంగాలలో వాటా లభించింది అసలు విషయం ఏమిటంటే మన జీవితం రాజ్యాంగం కంటే ముందు రాజ్యాంగం తర్వాతనే మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉందని సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమ బిసి జేఏసీ ఛైర్మెన్ పైడిపేల్లి రమేష్ సేవాలాల్ సేన రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు సంతోష్ నాయక్ ముదిరాజ్ సంఘం టౌన్ అధ్యక్షులు ఆంజనేయులు రజక సంఘం నాయకులు వైనాల శోభన్ బాబు కొత్తూరి రవీందర్,పర్లపల్లి వంశీ మంద రమేష్, కండె రవి, పుల్ల అశోక్, రత్న రమేష్, శీలపాక హరీష్, చిలుముల కృష్ణ బొజ్జ పెళ్లి మహర్షి గుండ్ల ఓంకార్ మట్టేవాడ కుమార్ దాసరపు భాస్కర్ దాసరపు వర్ధన్ బండారి దశరథం జనసేన భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు సనత్ మేకల ఓంకార్ కడపాక రవి మంద ప్రవీణ్ ఎర్రం రాజకుమార్ గురుకుంట్ల స్వామి పాల్గొన్నారు

