ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు * బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కో ఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ * బిసి జేఏసీ ఛైర్మెన్ పైడిపేల్లి రమేష్ సేవాలాల్ సేన రాష్ట్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు సంతోష్ నాయక్ ముదిరాజ్ సంఘం టౌన్ అధ్యక్షులు ఆంజనేయులు రజక సంఘం నాయకులు జమ్మికుంట నవంబర్ 26 (ప్రజావాణి) బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీరాష్ట్ర ఛైర్మెన్ డా విశారదన్ మహరాజ్ ఆదేశాల మేరకు భూపాలపల్లి జిల్లా కేంద్రం లో భారత రాజ్యాంగ దినోత్సవ పండుగ ఘనంగా...