బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొనగంటి రవికుమార్ (పీజే ఆర్) ఎన్నిక
బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొనగంటి రవికుమార్ (పీజే ఆర్) ఎన్నిక * ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జమ్మికుంట నవంబర్ 25 (ప్రజావాణి) భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు కి ఓబీసీ మోర్చా రాష్ట్ర...